Prabhas & Anushka Old Video Goes Viral || Filmibeat Telugu

2019-05-16 1

Prabhas, Anushka Shetty and Tamannaah oild video goes viral. Tamannah please ask Sweety to clap One should take an oath never to sit between them!
#Prabhas
#anushkashetty
#tamannaahbhatia
#rajamouli
#baahubali
#tollywood

ప్రభాస్, అనుష్క శెట్టి మధ్య లవ్ ఎఫైర్ ఉన్నట్లు అప్పటో జోరుగా ప్రచారం సాగింది. తెరపై అద్భుతంగా ఆన్ స్క్రీన్ రొమాన్స్‌ పండించిన ఈ జంట నిజజీవితంలో కూడా ఏకం కావాలని అభిమానులు సైతం కోరుకున్నారు. అయితే మా మధ్య ప్రేమ బంధం లేదని, పెళ్లి వార్తలు నిజం కాదని అనుష్కతో పాటు ప్రభాస్ స్పష్టం చేయడంతో ఈ వార్తలకు తెరపడింది. తాజాగా అనుష్క, ప్రభాస్‌కు చెందిన ఓ పాత వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.